Srisailam On Line TV News | Srisailam Project, Kurnool | Welcome MahiGrafix Telugu Forum | Sundipenta | Srisailam Dam | Atmakur | Dornala | Shikaram | Devastanam | శ్రీశైలం వార్తలు | సుండిపెంట | శ్రీశైలం డ్యామ్ | దోర్నాల | ఆత్మకూరు | కర్నూలు

Srisailam On Line TV News | Srisailam Project, Kurnool | Welcome MahiGrafix Telugu Forum | Sundipenta | Srisailam Dam | Atmakur | Dornala | Shikaram | Devastanam | శ్రీశైలం వార్తలు | సుండిపెంట | శ్రీశైలం డ్యామ్ | దోర్నాల | ఆత్మకూరు | కర్నూలు





పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వర్డ్ ప్రెస్ ను సర్వర్ లో మరియు లోకల్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయడం ఎలా?

వర్డ్ ప్రెస్ ను సర్వర్ లో మరియు లోకల్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయడం ఎలాగో తెలుగులో పూర్తి ట్యుటోరియల్ కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.
http://mahigrafix.com/forums/showthread.php?tid=2724




పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

live cricket


పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Photoshop: Change your image as a funny comic

హాయ్ ఫ్రెండ్స్, క్రింది ఇమేజిని గమనించండి. ఒరిజినల్ ఇమేజి కామిక్ ఆర్ట్ లోకి మారిపోయి ఫన్నీగా ఉంది కదూ!! మరి ఒరిజినల్ ఇమేజిని కేవలం ఫోటోషాప్ ఉపయోగించి, కామిక్ ఆర్ట్ లోకి ఎలా మార్చుకోవాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందామా? పూర్తి ట్యుటోరియల్ కొరకు ఇక్కడ క్లిక్కండి







పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మీరు పంపే మెయిల్ లో beautiful bgs, sounds, కళ్లు తిరిగిపోయే emoticons కావాలా?

హాయ్ ఫ్రెండ్స్,
మెయిల్స్ తరచుగా పంపించే వారికి ఇది ఒక వరం లాంటిది. ఎప్పుడూ ఒకే టైప్ లో మెయిల్స్ పంపడం మానేయండి. మెయిల్ సందేశానికి అనుగుణంగా అందమైన చిత్రాలతో మీ భావాలను వ్యక్తపరచండి. అంతే కాకుండా మీ వాయిస్ రికార్డింగ్ మరియు ఇమేజిల్ ఇన్సెర్ట్ చేయడం,  అటాచ్ మెంట్స్ , సిగ్నేచర్స్ లాంటి అన్నీ ఫీచర్స్ తో మెయిల్ పంపవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ చూడండి.







పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Photoshop: టెక్స్ట్ ఎంబ్రాయిడరీ ఆన్ క్లాత్

హాయ్ ఫ్రెండ్స్, ఫోటోషాప్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ వున్న వాళ్లు మరియు ఫోటోషాప్ డెప్త్ చూడాలనుకొనే వాళ్లు తప్పని సరిగా ఈ ట్యుటోరియల్ ను ఫాలో అయి మంచి రిజల్ట్ సాధిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ ట్యుటోరియల్ లో ఒక క్లాత్ మీద ఎంబ్రాయిడరీ మిషన్ తో లెటర్స్ ను స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఎఫెక్ట్ ను కేవలం ఫోటోషాప్ ఉపయోగించి ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. మరి ట్యుటోరియల్ ఫాలో అవుదామా ? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.







పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Photoshop : Book making tutorial in telugu

ఫోటోషాప్ నుపయోగించి క్రింది విధంగా ఉన్న ఒక పుస్తకాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
పూర్తి ట్యుటోరియల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.







పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

widget