3 సినిమాలను ఒకే డీవీడీలో ఇరికించడానికి, సొంత మెనూలతో డీవీడీలు, వీసీడీలు క్రియేట్ చేయడానికి, వీడీయోను ఎడిటింగ్ చేసి అద్భుతమైన ట్రాన్సిషన్ ఎఫక్ట్స్, ఫిల

ఈ సాఫ్ట్ వేర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎంతోమంది వీడియో మిక్సింగ్ చేయడానికి మీడియం లెవెల్ సాఫ్ట్ వేర్ గా దీనిని ఉపయోగిస్తున్నారు. ఇందులో వీడియో కెమేరా నుండి వీడియో క్యాప్చర్ చేసి, వీడియోలో వేస్ట్ బిట్స్ ను కట్ చేసి, క్లిప్స్ మధ్యలో అద్భుతమైన ట్రాన్సిషన్ ఎఫక్ట్స్ ను, మరియు ఫిల్టర్స్ ను అప్లై చేయడానికి, వీడియోకు జతపరిచే ఆడియోను కస్టమైజ్ చేయడానికి, తర్వాత డీవీడీ గా, వీసీడీగా మార్చడానికి(మెనూలతో సహా), అద్భుతమైన కస్టమైజబుల్ ఆప్షన్స్ పొందుపరచబడినవి. దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఈ సాఫ్ట్ వేర్ నుపయోగించి హై లెవల్ వీడియో మిక్సింగ్ ప్రాజెక్ట్స్ చేయవచ్చు.


ఈ సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అయితే ఇది 30 DAYS ట్రెయిల్ వర్షన్ మాత్రమే. ఈ సాఫ్ట్ వేర్ గురించి కొన్ని గైడ్ శ్నాఫ్స్ క్రింద ఇవ్వబడినవి. 3 సినిమాలను ఒకే డీవీడీ లో పట్టించడానికి స్టెప్ నం.20 ని చూడండి.





Comments :

2 comments to “3 సినిమాలను ఒకే డీవీడీలో ఇరికించడానికి, సొంత మెనూలతో డీవీడీలు, వీసీడీలు క్రియేట్ చేయడానికి, వీడీయోను ఎడిటింగ్ చేసి అద్భుతమైన ట్రాన్సిషన్ ఎఫక్ట్స్, ఫిల”
sudharani said...
on 

మీరు క్లిక్ చేయమన్నచోట డౌన్లోడ్ చేసుకోవడానికి నొక్కితే ఎర్రర్ మెసేజ్ వస్తోంది.చూడండి. మళ్లీ లింక్ ఇవ్వండి ప్లీజ్....

mahigrafix said...
on 

సుధారాణి గారు,
లింక్ సరి చేశాను ...ఇపుడు డౌన్లోడ్ చేయండి. తప్పని సరిగా డౌన్లోడ్ అవుతుంది.

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments