పెన్ డ్రైవ్ లోనే యాంటీ వైరస్ - ఇక మీ పెన్ డ్రైవ్ ను వైరస్ ఉన్న ఏ సిస్టమ్ కైనా ధైర్యంగా కనెక్ట్ చేయండిDOWNLOADఇన్స్టాల్ అయిన తర్వాత మీ పెన్ డ్రైవ్ లో clamwin ఫోల్డర్ లో clamwing.exe ని run చేయండి.
ఈ క్రింది విధంగా ఒపెన్ అయి, ఆ కంప్యూటర్ లో అన్నీ డ్రైవ్ లను చూపిస్తుంది.
అంతే ఇక మీరు ఏ డ్రైవ్ నైనా మీ పెన్ డ్రైవ్ నుండి వైరస్ స్కాన్ చేయవచ్చు.
జస్ట్ డ్రైవ్ లెటర్ ను సెలక్ట్ చేసి క్రింద స్కాన్ బటన్ ను క్లిక్ చేయడమే.


టూల్స్ లో ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేసి వైరస్ ను పూర్తిగా రిమూవ్ చేయాలా? లేక క్వారంటీ ఫోల్డర్ లోకి పంపించాలా?
లేక కేవలం రిపోర్ట్ మాత్రమే చూపించాలా? లాంటి ఆప్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి....ఓ.కే. బటన్ ను క్లిక్ చేయండి.


మీరు డ్రైవ్ ను సెలెక్ట్ చేసి స్కానింగ్ జరిగేటపుడు..ఈ క్రింది విధంగా చూపిస్తుంది.


Comments :

1
raman multimedia said...
on 

mahesh garu, mee site chala excellent ga undi.layout,designing,contents,anni kuuda chaala marvellous ga undi.meeru inka inka ilantivi cheyyali. google adsense ni add cheskondi.veelaithye kotha kotha topics gurinchi rayandi. i wish u all the best.

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments