సెల్ వీడియోలను మరియు అన్నీ రకాల వీడియోలను వీడియో డీవీడిలుగా మార్చడానికి

సెల్ ల నుండి తీసిన వీడియో అయినా, డీవీడీ మరియు వీసిడీ లోని వీడియో అయినా, ఏ వీడియో అయినా సరే...ఆ వీడియోలనన్నింటినీ కలిపి మీ డీవీడీ ప్లేయర్ లో ప్లే అయ్యేటట్లుగా వీడియో డీవీడీ తయారు చేయడానికి................అద్భుతమైన సాఫ్ట్వేర్


ట్రైల్ వర్షన్
డౌన్ లోడ్:


మొదట ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అయి మీ వీడియో ఫైల్స్ ను .vob ఫైల్స్ గా మార్చుకొండియాడ్ బటన్ ద్వారా మీ వీడియో ఫైల్స్ నన్నింటినీ యాడ్ చేయండిక్రింద ఉన్న స్పేస్ ఇండెక్స్ బార్ ను గమనించి డీవీడి లో ఇంకా ఎంత స్పేస్ ఉందో అంత వరకు వీడియో ఫైల్స్ యాడ్ చేయండి.అన్నీ వీడియో ఫైల్స్ యాడ్ చేసిన తర్వాత next బటన్ ను క్లిక్ చేసి తర్వాత మెనూలో output folder ను సెలెక్ట్ చేస్కొని start బటన్ ను క్లిక్ చేయండి.
మీ వీడయో ఫైల్సన్నీ vob ఫైళ్లగా మారిన తర్వాత disc burner ను క్లిక్ చేసి ఆ ఫైల్స్ ను యాడ్ చేయండి

ఇపుడు నెక్స్ట్ బటన్ ను క్లిక్ చేసి డీవీడీని బర్న్ చేయండి

Comments :

2 comments to “సెల్ వీడియోలను మరియు అన్నీ రకాల వీడియోలను వీడియో డీవీడిలుగా మార్చడానికి”
iwwh said...
on 

hai visit my blog http://iwwh.blogspot.com

ravi said...
on 

ee software chala bagundi

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments