కంప్యూటర్ అసెంబ్లింగ్

సొంతంగా కంప్యూటర్ అసెంబుల్ చేస్కోవాలనే వారికి స్టెప్ బై స్టెప్ ఇమేజ్ ట్యుటోరియల్Comments :

7 comments to “కంప్యూటర్ అసెంబ్లింగ్”
raman multimedia said...
on 

superb ga undi

mesnehitudu said...
on 

సార్ అందరులో
ఒక వ్యక్తి మరోకరికి ఉపయోగపడుతున్నాడో లేదో నాకు తెతియదు కాని
మీరు మటికి ఎంతో మందికి ఉపయోగపడుతున్నారు. సార్.
మీలాగే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి స్పూర్తి అవ్వలాని కోరుకుంటూ.......

PK said...
on 

నాదొక సందేహం. మీరు SATA cable కన్నెక్ట్ చేసిన తరువాత IDE కనెక్షన్ ఎందుకో నాకు అర్థం కాలేదండీ...

ఇల assemble చేసిన తరువాత ఏమైనా check up tests లాంటివి చెయ్యాలా? లేక operating system install చెయ్యడమేనా?

దయచేసి తెలుపగలరు.

మీ శ్రమకి జోహార్లు!!!

mahigrafix said...
on 

PK గారు,
కొంతమంది IDE కొంతమంది SATA వాడుతున్నారు కదా? ఇద్దరికీ అర్థం కావడం కోసమే..అలా చూపించాను. Assembling పూర్తి అయిన తర్వాత Startup Screen ను కీబోర్డ్ లో pause ఉపయోగించి మీ కంప్యూటర్లో అసెంబుల్ చేసిన అన్నీ డివైజెస్ డిటెక్ట్ అయ్యాయో లేదో గమనించి వెంటనే xp install చేసేయడమే..థాంక్యూ

PK said...
on 

చాలా ‌థ్యాంక్స్ అండీ....

BTW, మీకు overcloakingలో ఏమైనా అనుభవం ఉన్నదా?

mahigrafix said...
on 

PK గారు,
BTW over cloaking త్వరలోనే ఒక పోస్ట్ పెడుతున్నాను అందులో చూడండి. థాంక్యూ

RAMESH GUPTA said...
on 

THANK YOU SIR....!

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments