నీళ్లతో అందమైన అక్షరాలను తయారు చేయడం

కేవలం ఫోటోషాప్ లో టూల్స్ ద్వారా నీటి బుడగలను,ఏ అబ్జెక్ట్ కైనా నీళ్ల ఎఫెక్ట్ తయారు చేయడానికి మీకు ఈ ట్యుటోరియల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ప్రతి స్టెప్ ను క్లియర్ గా ఫాలో అవుతూ చేస్తే మీరు తప్పని సరిగా ఈ నీళ్ల ఎఫెక్ట్ ను అద్భుతంగా చేయగలరు.
థాంక్స్ టు ఆల్ రీడర్స్

Comments :

3 comments to “నీళ్లతో అందమైన అక్షరాలను తయారు చేయడం”
Anonymous said...
on 

Amazing, Wonderful Tutorial...Thank You

sudharani said...
on 

ఇక్కడ మీరు ఇచ్చిన లింక్ పనిచేయడంలేదు. మళ్ళీ కొత్త లింక్ ఇవ్వగలరా..చాలా బావున్నట్టుంది ఈ సాఫ్ట్ వేర్...

mahigrafix said...
on 

సుధారాణి గారు,
ఇది ఫోటోషాప్ ట్యుటోరియల్....మీ కంప్యూటర్లో ఫోటోషాప్ సాఫ్ట్ వేర్ ఉంటే చాలు. పై స్టెప్స్ ను అనుసరించి మీరు వాటర్ లెటర్స్ మీ కంప్యూటర్లో ఉన్నా ఏ ఇమేజి పైన అయినా తయారు చేయవచ్చు.

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments