కంప్యూటర్ ఆడియోను రికార్డ్ చేయడానికి ఫ్రీ వేర్

కంప్యూటర్ సౌండ్ ను రియల్ టైం రికార్డ్ చేయడానికి Audio MP3/WMA Recorder ప్రొఫెషనల్ గా పని చేస్తుంది.
Audio MP3/WMA Recorder నుపయోగించి streaming audio from the Internet, Winamp, Windows Media Player,
Quick Time, Real Player, Power DVD, Flash, game లనుండి కూడా ఆడియో రికార్డ్ చేయవచ్చును.
Download

1. మొదట File - OutputFiel ను క్లిక్ చేసి ఫైల్ నేమ్, ఫైల్ టైప్ ఇచ్చి సేవ్ బటన్ ను క్లిక్ చేయండి.

2. సీడీ - డీవీడీ డ్రైవ్ ల నుండి ప్లే అయ్యే ఆడియోను రికార్డ్ చేయడానికి ఈ క్రింది విధంగా సెట్ చేయండి.3. Line In కు కనెక్ట్ చేసిన టీవీ ట్యూనర్ కార్డ్ లాంటి వాటి నుండి ప్లే అయ్యే ఆడియోను రికార్డ్ చేయడానికి ఈ క్రింది విధంగా సెట్ చేయండి.4.మైక్ నుండి వాయీస్ రికార్డ్ చేయడానికి ఈ క్రింది విధంగా సెట్ చేయండి.5.సిస్టమ్ ప్లేయర్స్ నుండి ప్లే అయ్యే ఏ ఆడియో నైనా రికార్డ్ చేయడానికి ఈ క్రింది విధంగా సెట్ చేయండి.


6.రికార్డింగ్ ఆడియో క్వాలిటీ స్ ను సెట్ చేయడానికి ఈ క్రింది విధంగా సెట్ చేయండి.

Comments :

0 comments to “కంప్యూటర్ ఆడియోను రికార్డ్ చేయడానికి ఫ్రీ వేర్”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments