కేవలం ఫోటోషాప్ లో టూల్స్ నుపయోగించి బ్యాక్ గ్రౌండ్ సీనరీ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్

కేవలం ఫోటోషాప్ టూల్స్ ఉపయోగించి రియల్ వ్యూ ఆకాశాన్ని మరియు కొండలు ఎలా తయారు చేయాలో ఈ ట్యుటోరియల్ చూసి ఫోటోషాప్ అలవాటు లేని వాళ్లు కూడా తెలుసుకోవచ్చు.

ఈ ట్యుటోరియల్ ను ఫ్లాష్ లో తయారు చేయడం వలన స్ట్రీమింగ్ అయి ప్లే కావడానికి కొంచెం సమయం పట్టవచ్చు. కాబట్టి ఓపికతో కొద్ది సేపు వెయిట్ చేయండి.

అంతే కాకుండా మీరు ఈ ట్యుటోరియల్ ను మీ కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేస్కోవడానికి ఇక్కడ లింక్ కూడా ఇవ్వబడింది.
డౌన్ లోడ్ లింక్:


Comments :

1
trinadhreddy said...
on 

మహి గారు నాకు మీ ట్యుటోరియల్స్ అంటే చాలా మక్కువ.పైన ఇచ్చిన డౌన్ లోడ్ లింకు పని చెయ్యడంలేదు.దయ చేసి వేరేది ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments