ఫైల్ ఎర్రర్స్ ను నిర్వీర్యం చేసే యుటిలిటీ - ఫ్రీ

ఈ క్రింది ఫైల్ ఎర్రర్స్ మీకు ఎప్పుడైనా వచ్చాయా?
Cannot delete file: Access is denied
Make sure the disk is not full or write-protected and that the file is not currently in use.
There has been a sharing violation.
The source or destination file may be in use.
The file is in use by another program or user.

అయితే తప్పని సరి గా ఈ యుటిలిటీ మీ కంప్యూటర్ లో ఉండి తీరాల్సిందే.
ఈ ఫ్రీ ఫైల్ సాఫ్ట్ వేర్ పై ఎర్రర్ ఎందువలన వచ్చిందో కనుగొని ఆ ప్రాసెన్ ను కిల్ చేసి ఆ ఫైల్ ను యాక్సెస్ చేయగలిగేలా చేస్తుంది
Download

<

Comments :

0 comments to “ఫైల్ ఎర్రర్స్ ను నిర్వీర్యం చేసే యుటిలిటీ - ఫ్రీ”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments