ఫన్ విత్ యువర్ ఫోటోస్

ఒక యానిమల్ ఫేస్ నుంచి మనిషి ఫేస్ ను , ఒక సీన్ ఇంకొక సీన్ లా మారిపోవడం....ఇలాంటి ఎఫెక్ట్స్ చాలా సినిమాలలో, టీవీలలో చూసే వుంటారు. ఇపుడు ఆ ఎఫెక్ట్ ను మీరే సొంతంగా మీ ఫోటోలకు అప్లై చేయడానికి అత్యద్భుతమైన ఫ్రీవేర్ యుటిలిటీ లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గా మరియు మాన్యువల్ గా మనం ఈ ఎఫెక్ట్ ను అప్లై చేయవచ్చు. క్రింద ఉన్న స్క్రీన్ షాట్స్ ను గమనించి మీరు కూడా మీ ఫోటోలను ఫన్నీ ఇమేజెస్ గా తయారు చేస్కోండి.

డౌన్ లోడ్


Comments :

0 comments to “ఫన్ విత్ యువర్ ఫోటోస్”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments