youtube వీడియోలను download చేయడానికి Better Youtube

youtube వీడియోలను Better Youtube ద్వారా అతి సులభంగా డౌన్ లోడ్ చేయవచ్చు...అంతే కాకుండా దీని ద్వారా మిగిలిన వెబ్ సైట్స్ నుండి కూడా వీడియోలను డౌన్లోడ్ చేయవచ్చును.



DOWNLOAD

మనకు నచ్చిన youtube వీడియోలను డౌన్ లోడ్ చేయడానికి Better Youtube Firefox Extension చాలా బాగా పని చేస్తుంది..దీని ని ఇన్స్టాల్ చేయగానే ఫైర్ ఫాక్స్ down right corner లో ఈ విధంగా వస్తుందిFree Image Hosting ఇక దాని మీద క్లిక్ చేసిన చో మీరు ఈజీ గా Youtube video ను ఎక్కడ సేవ్ చేయమంటారని డైలాగ్ బాక్స్ వస్తుంది...అంతే ఇక సేవ్ చేయడమే

Comments :

0 comments to “youtube వీడియోలను download చేయడానికి Better Youtube”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments