ఏదైనా పదాన్ని వెతకడానికి..గూగల్ పేజీ ఓపన్ చేయనవసరం లేకుండా ఫైర్ ఫాక్స్ ప్లగ్గిన్

మనం ఫైర్ ఫాక్స్ లో బ్రౌజింగ్ చేసేటపుడు ఏదైనా వెబ్ సైట్ లో కనపడిన ఒక పదం గురించి తెలుసుకోవాలంటే,
ఏదో ఒక సెర్చ్ ఇంజిన్ (google, yahoo లాంటివాటి) లో ఆ పదాన్ని టైప్ చేసి వెతకాల్సిందే కదా?
కానీ ఈ ప్లగ్గిన్ ను firefox కు install చేస్తే వెబ్ పేజిలో ఏ పదం మీరు వెతకాలనుకుంటున్నారో,
ఆ పదాన్ని మౌస్ తో సెలెక్ట్ చేసిన వెంటనే క్రింద ఒక గుండీ టైపు Image and video hosting by TinyPicబటన్ ప్రత్యక్షమవుతుంది
దాన్ని క్లిక్ చేస్తే చాలు మీకు అన్నీ సెర్చ్ ఇంజన్స్ కలపి ఉన్న బార్Image and video hosting by TinyPic ఒకటి ప్రత్యక్షమవుతుంది.
ఆ బార్ లో కుడి వైపున ఉన్న డౌన్ యారో ను క్లిక్ చేస్తే ఇంకా చాలా సెర్చ్ ఇంజన్స్ ప్రత్యక్సమవుతాయి
ఇక వాటిలో ఏదో ఒక సెర్చ్ ఇంజిన్ బటన్ ను క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఆ పదము వెతకబడి రిజల్ట్స్ ను చూపిస్తుంది.
source: computerera.co.in authour: Nallamothu Sridhar
DOWNLOAD
Image and video hosting by TinyPic

Comments :

0 comments to “ఏదైనా పదాన్ని వెతకడానికి..గూగల్ పేజీ ఓపన్ చేయనవసరం లేకుండా ఫైర్ ఫాక్స్ ప్లగ్గిన్”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments