మీ వద్ద ఉన్న మూవీ డీ.వీ.డీ. లలో మీకు కావాలనుకున్న బిట్ మాత్రమే కట్ చేసి సేవ్ చేయడానికి....మరియు క్లిప్ లను జాయిన్ చేయడానికి..ఫ్రీవేర్

మీ డీవీడీ మూవీలలోని సాంగ్స్ ను క్వాలిటీ లాస్ లేకుండా కట్ చేయడానికి, మరియు ఆల్రెడీ కట్ చేసిన క్లి
ప్ లను జాయిన్ చేయటానికి అద్భుతమైన ఫ్రీవేర్

Download Link

Comments :

4 comments to “మీ వద్ద ఉన్న మూవీ డీ.వీ.డీ. లలో మీకు కావాలనుకున్న బిట్ మాత్రమే కట్ చేసి సేవ్ చేయడానికి....మరియు క్లిప్ లను జాయిన్ చేయడానికి..ఫ్రీవేర్”
సత్యప్రసాద్ అరిపిరాల said...
on 

నా దగ్గర డీవీడి ఫార్మేట్‌లో కొన్ని చిత్రాలు వున్నాయి. వాటిని ఎడిట్ చెయ్యడానికి (కట్ అండ్ అటాచ్) మీరు చెప్పిన వుపకరణం పని చేస్తుంది. అలాగే ఆడియో డబ్బింగ్ చెయ్యడానికి ఏదైనా వుచిత సాఫ్ట్‌వేర్ వుందా? యు ట్యూబ్‌లోను, బ్లాగుల్లోను డీవీడి ఫార్మాట్‌లు స్వీకరించట్లేదు. రూపాంతరం చేసేందుకు ఏదైనా సాఫ్ట్‌వేర్ చెప్పగలరా?

mahigrafix said...
on 

సత్యప్రసాద్ అరిపిరాల గారు,
మీరు అడిగినట్లుగా ఆడియో డబ్బింగ్ చేయడానికి అంటే మీరు అడిగింది డీవీడీ నుండి ఆడియో ఫ్రీవేర్ నే కదా...దానికోసం ఇపుడే కొత్త పోస్టు చేశాను చూడండి.
లింక్: http://mahigrafix.blogspot.com/2009/02/mp3wma-aac.html

sudha said...
on 

మీరిచ్చిన లింక్ ప్రకారం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతోందికాని,failed to initialize అని ఎర్రర్ మెసేజ్ వచ్చి సెటప్ కావడం లేదు. కొంచెం చూడండి.

నెటిజన్ said...
on 

@సత్యప్రసాద్ అరిపిరాల: మీకు అడాసిటి పనిచేస్తుందనుకుంటాను. ఈ బ్లాగరి మరి ఏమంటారో?
http://audacity.sourceforge.net/download/

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments