చట్టబద్దమైన హెచ్చరిక - CIGARETTE SMOKING IS INJURIOUS TO HEALTHఫోటోషాప్ లో సిగరేట్ ను ఎలా తయారు చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.1. File - New ను క్లిక్ చేసి New Dialogue Box లో parameters ఈ క్రింది విధంగా సెట్ చేసి ఓ.కే. బటన్ ను క్లిక్ చేయండి.2. Tools - Rectangle Shap Tool ను ఉపయోగించి కాన్వాస్ మీద ఈ క్రింది విధంగా డ్రా చేసి, ఆ లేయర్ కు cigaratte అని రీనేమ్ చేయండి


3. Layers లో cigaratte మీద Double Click కొట్టి Layer Style Properties ఈ క్రింద విధంగా సెట్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.4.Tools - Rectangle Shap Tool ను ఉపయోగించి, cigaratte లేయర్ లో 1/4 వంతులో ఇంకొక shape ను గీయండి, (OR) cigaratte లేయర్ ను డూప్లికేట్ లేయర్ తీస్కోని, Ctrl+T నుపయోగించి ఈ క్రింది విధంగా resize చేయండి.తర్వాత దానికి orange, yellow లకు మధ్య కలర్ ను సెట్ చేసి, Filter అని రీ-నేమ్ చేయండి.
5. ఈ క్రింది విధంగా Layers లో Filter యొక్క బ్లెండింగ్ మోడ్ ను Linear Burn గా సెట్ చేయండి.
6. Tools - Rectangle Shap Tool ను ఉపయోగించి, ఈ క్రింది విధంగా గోల్డెన్ బ్యాండ్ ను క్రియేట్ చేసి, ఆ లేయర్ కు Light yellow కలర్ ను సెట్ చేసి, Band అని రీ నేమ్ చేయండి.
7. Layers లో Band యొక్క బ్లెండింగ్ మోడ్ ను Linear Burn గా సెట్ చేసి, Band మీద Double Click కొట్టి Layer Style Properties ఈ క్రింద విధంగా సెట్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.
8. Tools - Line Tool నుపయోగించి cigaratte లేయర్ మీద అడ్డంగా ఒక line ను గీసి, తర్వాత అదే లేయర్ ను కాపీలుగా తీస్కోని, కాపీడ్ లేయర్స్ అన్నింటినీ ఈ క్రింది విధంగా vertical గా align చేయండి. తర్వాత అన్నీ లేయర్స్ ను merge చేసి ఒకే లేయర్ గా చేసి, ఆ లేయర్ కు lines అని రీనేమ్ చేయండి
9. ఇపుడు lines లేయర్ కు ఒపాసిటీ 5% సెట్ చేయండి. క్రింది విధంగా10. Layers లో Background లేయర్ పైన క్రొత్త లేయర్ ను క్రియేట్ చేసి, Tools - Elliptical Marquee Tool ను ఉపయోగించి, 2 సన్నటి ఎలిప్స్ ను క్రియేట్ చేసి సిగరేట్ కు పైన క్రింద పెట్టి, మ్యాచింగ్ కలర్స్ ను ఫిల్ చేయండి క్రింది విధంగా: తర్వాత ఆ లేయర్ కు ellipce అని రీనేమ్ చేయండి
11. ఇపుడు సిగరేట్ రెడి అయి చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది. సిగరేట్ కు నిప్పునెలా అంటించా లో 12 వ స్టెప్ నుండి తెలుసుకుందాం12. Layers లో Background లేయర్ పైన క్రొత్త లేయర్ ను క్రియేట్ చేసి, Tools - Brush Tool ను ఉపయోగించి బ్లాక్ కలర్ తో ఈ క్రింది విధంగా డ్రాయింగ్ చేసి, ఆ లేయర్ కు Fire అని రీ నేమ్ చేయండి.13. Fire లేయర్ మీద డబుల్ క్లిక్ చేసి, Layer Styles లో ఈ క్రింది విధంగా సెట్ చేయండి.14. Fire లేయర్ పైన క్రొత్త లేయర్ ను క్రియేట్ చేసి, ఆ లేయర్ లో Brush tool తో Red, Orange కలర్స్ నుపయోగిస్తూ ఈ క్రింది విధంగా అక్కడక్కడా చుక్కలు పెట్టండి.


Comments :

1
raj said...
on 

hello boss ee tip chala bavundi :)

photoshop lo oka image ni transparent cheyyali ante em cheyyalo cheppagalava pls??

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments