ఫోటోషాప్ లో :could not create a new document because scratch disks are full..అని ఎర్రర్ చూపిస్తోందా? ఐతే ఇది చదవండి

ఫోటోషాప్ లో :could not create a new document because scratch disks are full..అని ఎర్రర్ చూపిస్తోందా? ఐతే అలా scratch disk error వచ్చినపుడు ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి. ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది.

1. ఈ క్రింది విధంగా Edit > Preferences > General ను క్లిక్ చేయండి. మీకు ఇపుడు Preferences window open అవుతుంది.2. ఈ క్రింది విధంగా General మీద క్లిక్ చేసి plug-ins, & Scratch disks మీద క్లిక్ చేయండి.
3. మీ కంప్యూటర్లో ఏ డ్రైవ్ లో ఎక్కువ ఖాళీ ఉందో ఆ డ్రైవ్ లెటర్ ను క్రింద చూపినవిధంగా scratch disk విభాగంలో మార్చండి. అంటే మీ కంప్యూటర్లో D డ్రైవ్ లో ఖాళీ ఎక్కువగా ఉందనుకోండి. అన్నీటిలో క్రింద చూపినట్లు D ని సెట్ చేసి ok క్లిక్ చేయండి. మీకు ఇక ముందు ఆ సమస్య రాదు.

Comments :

0 comments to “ఫోటోషాప్ లో :could not create a new document because scratch disks are full..అని ఎర్రర్ చూపిస్తోందా? ఐతే ఇది చదవండి”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments