ఒకే కంప్యూటర్లో gtalk లో ఒకటి కంటే ఎక్కువ gmail idలతో ఒకే సమయంలో లాగిన్ అవటం ఎలా?

మీరు ఒకటి కంటే ఎక్కువ జీమెయిల్ ఐడీలను కలిగి ఉన్నపుడు, Gtalk లో ఒకేసారి మీ అన్నీ జీమెయిల్ ఐడీలతో లాగిన్ అయి ఛాట్ చేయవచ్చు. అలా చేయటానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1. Start > Programs > Google Talk మీద Right Click చేసి క్రింది విధంగా Properties క్లిక్ చేయండి.2. Properties windowలో Target tab లో ఈ క్రింది విధంగా googletalk.exe" తర్వాత /nomutex ను టైప్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.


3. ఇపుడు మీరు Gtalk open చేసి మీ మొదటి మెయిల్ ఐడీతో లాగిన్ అవండి. వెంటనే మళ్లీ Gtalk open చేసి మీ రెండవ మెయిల్ ఐడీతో లాగిన్ అవండి. వెంటనే మీ టాస్క్ బార్ లో క్రింది విధంగా రెండు Gtalk లు open అయి ఉంటాయి.4. ఇక మీరు మీ రెండు ఐడీలతో ఒకే సారి ఛాట్ చేయడం మొదలు పెట్టండి.

Comments :

4 comments to “ఒకే కంప్యూటర్లో gtalk లో ఒకటి కంటే ఎక్కువ gmail idలతో ఒకే సమయంలో లాగిన్ అవటం ఎలా?”
ఇస్లాం - కొన్ని నిజాలు said...
on 

i am sorry but this is not working for me.

mahigrafix said...
on 

ఇస్లాంగారు, xp లో ఐతే నేను చాలా కాలం నుండి ఇలాగే వాడుతున్నాను. అంతే కాదు పైన తీసిన స్క్రీన్ షాట్స్ కూడా నా కంప్యూటర్లో నేను సెట్టింగ్స్ చేసినపుడు తీసినవే... ఒక సారి ఇది గమనించండి. nomutex కంటే ముందు / ఉండాలి. ఇంకొక సారి ట్రై చేసి చూడండి.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...
on 

Good tip.... I'm using google talk labs edition till today. Today I'm uninstalling it. :)

RAMESH GUPTA said...
on 

It works my computer!
thank you...mahesh!

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments