ఇక మీరు మీ మెయిల్ కు ఫోటోలు అటాచ్ చేయనవసరంలేదు...మీరు పంపే మెయిల్ లోనే మీ ఇమేజ్ లు insert చేయండి..

మనము సాధారణంగా మెయిల్ లో ఫోటోలు పంపాలంటే అటాచ్ మెంట్ చేసి పంపుతుంటాము...కానీ మీ మెయిల్ లోనే ఎక్కడ కావాలంటే అక్కడ మ్యాటర్ కు మధ్యలో కాని, చివరలో కాని ఏ ఇమేజ్ నైనా ఇన్సెర్ట్ చేయవచ్చు.ఐతే ఫైర్ ఫాక్స్ యూజర్స్ కు మాత్రమే ఈ ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది. దీనికోసం మీరు wisestamp ను మీ ఫైర్ ఫాక్స్ కు యాడ్ చేయవలసి ఉంటుంది.

1.wisestamp install అయిన తర్వాత ఫైర్ ఫాక్స్ ను రీస్టార్ట్ చేయండి.


2. మొదట మీరు ఏ ఇమేజ్ నైతే మెయిల్ లో insert చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజిని Free image hosting లోకి అప్ లోడ్ చేసి కోడ్ ను కాపీ చేస్కోండి.

3. Firefox లో Tools లో wisestamp ను ఓపెన్ చేయండి.


4. క్రింద గ్రీన్ కలర్ లో హైలెట్ అయిన సెట్టింగ్స్ గమనించి అలాగే సెట్ చేయండి. Insert picture క్లిక్ చేసినపుడు వచ్చే Enter Image URL లో మీరు కాపీ చేస్కున్న ఇమేజ్ కోడ్ ను పేస్ట్ చేయండి. వెంటనే మీ ఇమేజ్ డిటైల్స్ బాక్స్ లో పేస్ట్ అవుతుంది. తర్వాత ఓకే బటన్స్ క్లిక్ చేయండి.5. Hotmail, gmail, yahoo mail దేంట్లో నైనా సరే new mail open చేసి ఈ క్రింది విధంగా రైట్ క్లిక్ చేసి Insert Signature లో Insert Business Signature క్లిక్ చేయండి. అంతే మీ compose mail box లో మీ పిక్చర్ insert అవుతుంది. ఇక మీరు అనుకున్న అడ్రస్ కు మెయిల్ చేయడమే...
నేను hotmail నుండి gmail కు చేసిన మెయిల్ sample చూడండి.

Comments :

2 comments to “ఇక మీరు మీ మెయిల్ కు ఫోటోలు అటాచ్ చేయనవసరంలేదు...మీరు పంపే మెయిల్ లోనే మీ ఇమేజ్ లు insert చేయండి..”
Anonymous said...
on 

mahesh garu pain meeru ichina wisestamp software download avatam ledu.

mahigrafix said...
on 

Dear Anonymous,
Its working well, i have checked. May be popup window blocked. Check once

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments