ట్యాలీ లో payroll ను క్రియేట్ చేయటం ఎలా?

చాలా మంది ట్యాలీ సాఫ్ట్ వేర్ ను తమ కంప్యూటర్లో ఉంచుకొని కూడా ప్రతి నెలా జీతాల టైంలో payrollను, payslipలను తయారు చేయటానికి Excell నుపయోగించడం గమనించాను. ఒక ప్రొఫార్మా అనేది లేకుండా ప్రతీ నెలా ఎక్సెల్ లో మొదటి నుండీ payroll తయారు చేయటం కష్టమైన పనే, మరియు సమయం కూడా వృధాయే..దీన్నే సింపుల్ గా ట్యాలీ లో ఒక సారి క్రియేట్ చేసి పెట్టుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు కదా..అలా payrollను చేయడానికి excell మీద డిపెండ్ అయ్యే ట్యాలీ యూజర్స్ కోసమే ఈ పోస్ట్


1. ఈ క్రింద చూపిన విధంగా Tally లో మీ కంపెనీ అకౌంట్ లోకి లాగిన్ అయి Features మీద క్లిక్ చేయండి. లేదా F11 క్లిక్ చేయండి.2. తర్వాత Accounting Features లోకి ఎంటర్ అవండి.3. Accounting Features లో Cost/Profit Centres Management విభాగంలో ఈ క్రింది విధంగా Maintain Payrool దగ్గర yes మరియు, వివిధ గ్రూపుల ఎంప్లాయీస్ కోసం పేరోల్ చేయలనుకుంటే Morethan One payroll/Cost Category దగ్గర yes ఉండేలా చూడండి.4. తర్వాత Gateway of Tally ని క్లిక్ చేయండి.5. Payroll Info క్లిక్ చేయండి.6. Payroll లో payheads క్లిక్ చేసి create క్లిక్ చేయండి.7. ఈ క్రింది విధంగా Pay head ను క్రియేట్ చేయండి.Attendance/Leave with pay సెట్ చేసే ముందు T ప్రెస్ చేసి Attd Type క్రియేట్ చేయండి. అంటే absent అయిన రోజు ఆటోమేటిక్ గా శాలరీ కట్ అయేటట్లు.
(ఈ క్రిందది మాత్రమే కాకుండా DA, HRA, CONVEYANCE, MEDICAL ALLOWANCE,PF, FOOD COUPON మీ కంపెనీ అకౌంట్స్ ను బట్టి PAYHEADS క్రియేట్ చేయండి.)8. తర్వాత మళ్లీ Gateway of Tally లో Employee Groups క్లిక్ చేసి క్రియేట్ బటన్ ను క్లిక్ చేయండి.9. ఈ క్రింది విధంగా single group ను క్రియేట్ చేయండి.10. మళ్లీ Gateway of Tally > Payroll Info > Employees > Create చేయండి ఈ క్రింది విధంగా11. మళ్లీ Esc కొడుతూ Gateway of Tally లోకి వెళ్లి > Payroll Info > Salary Details > Create > లో sales సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి.

12. ఈ క్రింది విధంగా వివరాలు ఎంటర్ చేయండి.13. తర్వాత Gateway of Tally > Payroll vouchers క్రియేట్ చేసి,
Gateway of Tally >Display>payrollreports>statement of reports లో పేస్లిప్ generate చేసి ప్రింట్ చేయడమే...

Comments :

2 comments to “ట్యాలీ లో payroll ను క్రియేట్ చేయటం ఎలా?”
sowmya said...
on 

mahigrafix gaaru idhi chala bagundi nenu nadhi accounts feild kabati idhi maaku chala useful andi thxs for providing dis. illantivi makku chala chala chepali ani korukuntunamu

jitendra lakkaraju said...
on 

I TRIED THIS AS PER YOUR FORMAT ABOVE. I FEED THE RELAVANT INFORMATION. IN SALES FORMAT, I CAN'T GET THE ALLOWNACES,(EARNINGS FOR EMPLOYEES) I GET ONLY DEDUCTIONS OF EMPLOYEES. PLEASE EXPLAIN HOW TO GET THIS - JITENDRA
jitendra@cclproducts.com

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments