ఫోటోషాప్ లో UNDO LEVELS పెంచడానికి...

ఫోటోషాప్ లో వర్క్ చేసేటపుడు ఏదైనా పొరపాటు జరిగితే ఒక స్టెప్ బ్యాక్ వెళ్లటానికి Ctrl+z రెండవస్టెప్ బ్యాక్ వెళ్లడటానికి Ctrl+Alt+Z ప్రెస్ చేస్తుంటాము.
డీఫాల్ట్ గా 20 స్టెప్ ల వరకే వెళ్లగలము. ఒక వేళ మీరు 100 స్టెప్ ల వరకు బ్యాక్ వెళ్లాలంటే Ctrl+K ను ప్రెస్ చేసి Preferences విండోలో
ఈ క్రింది విధంగా History Statesలో 20 అనే దగ్గర మీకు ఎన్ని స్లెప్ బ్యాక్స్ కావాలో అంత నెంబర్ ఎంటర్ చేసి ok క్లిక్ చేయండి.
ఇక మీరు అన్ని లెవెల్స్ వెనక్కి వెళ్ల గలుగుతారు.

Comments :

0 comments to “ఫోటోషాప్ లో UNDO LEVELS పెంచడానికి...”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments