yahoo, gtalk, msn అన్నింటిలో ఛాట్ చేయటానికి ఒకే మెసేంజర్

yahoo, gtalk, msn లలో ఉన్న మీ ఐడీల నుండి ఛాట్ చేయటానికి ఇక విడి విడిగా yahoo messanger, gtalk, msn messanger install చేయకుండా ఒకే మెసేంజర్ ద్వారా వీటన్నిటి నుంచి ఛాట్ చేయవచ్చు. ఈ క్రింది లింక్ లో ఉన్న Digsby ను డౌన్లోడ్ చేస్కోని ఇన్స్టాల్ చేయండి. ఇక ఛాట్ అయినా మెయిల్ మెసేజిలయినా దీని ద్వారా పొందవచ్చును.










Comments :

2 comments to “yahoo, gtalk, msn అన్నింటిలో ఛాట్ చేయటానికి ఒకే మెసేంజర్”
తెలుగు'వాడి'ని said...
on 

సాధ్యమైనంత వరకు మీ contact list లో ఉన్న స్నేహితుల email addreses కనపడకుండా చేసి అప్పుడు ఆ image చెయ్యండి ... వారి privacy కోసం ఇక్కడ email addresses కనపడకుండా చేశాను అని image లో చూపించండి ...

mahigrafix said...
on 

ThanQ for your valuable suggestion. I have changed as u said

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments