20mb ఫైల్ ను 1mb ఫైల్ గా కంప్రెస్ చేయడానికి పవర్ ఫుల్ ఆర్చీవర్

డాక్యుమెంట్స్, ఇమేజెస్, వీడియోస్, ఆడియో ఫైల్స్ ఇలా ఏ ఫైల్ నైనా అతి తక్కువ సైజ్ కు కంప్రెస్ చేయడానికి KGB Archiver చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్ ఫ్రీవేర్ మరియు పవర్ ఫుల్ హై కంప్రెసర్.
ఏ ఫైల్ ను ఎంత సైజ్ కు తగ్గించగలమో తెలుసుకోవడానికి, మరియు డౌన్లోడ్ కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
KGB Archiver


Comments :

5 comments to “20mb ఫైల్ ను 1mb ఫైల్ గా కంప్రెస్ చేయడానికి పవర్ ఫుల్ ఆర్చీవర్”
Anonymous said...
on 

e software manam e file pampe variki koda undala. lekapoina parvaleda.

ashok said...
on 

not powerfull yaar....

mahigrafix said...
on 

kgb extension తో కంప్రెస్ చేస్తే ఇది అవతలి వారి సిస్టమ్ లో కూడా ఉండాలి

mahigrafix said...
on 

అశోక్ గారు,
నేను దీనిని వాడి చూశాను 4 జిబీ ఫైల్ ను కూడా చాలా తక్కువ సైజ్ లోకి కన్వర్ట్ చేసింది కాకపోతే హై కంప్రెషన్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది.

sree said...
on 

చాలా కొత్త విషయాన్ని చెప్పారు చాలా ఉపయోగకరమైనది మహి గారు దన్యవాదాలు మీకు

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments