పేజ్ మేకర్ లో మాస్టర్ పేజెస్ క్రియేషన్, మాస్టర్ పేజెస్ కు పేజ్ నంబర్స్ ను యాడ్ చేయడం

బుక్స్ ప్రింటింగ్ కోసం సహజంగా మాస్టర్ పేజెస్ ను వాడుతుంటారు. మాస్టర్ పేజెస్ క్రియేషన్, మాస్టర్ పేజెస్ మార్జిన్ అలైన్ మెంట్స్ మరియు మాస్టర్ పేజెస్ లో పేజి నంబర్స్ ఎలా ఇన్సెర్ట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

మాస్టర్ పేజి క్రియేషన్

1. File >> New ను క్లిక్ చేసి Document Setup విండోలో ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.

[Image: 2rcbbj7.jpg]

2. క్రింద చూపిన విధంగా పేజి ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి Add Two Pages ను క్లిక్ చేయండి. ఇపుడు కొత్తగా Left page మరియు Right Page ఏర్పడతాయి. ఇక మాస్టర్ పేజెస్ లో మీకు కావలసిన మ్యాటర్ ను టైప్ చేస్కోండి.

[Image: oset0m.jpg]

[Image: 2mnoy8y.jpg]

మాస్టర్ పేజి మార్జిన్ అలైన్మెంట్స్

1. Window >> Show Master Pages ను క్లిక్ చేయండి.
[Image: 5triti.jpg]

2. ఈ క్రింది విధంగా మాస్టర్ పేజి లేయర్స్ కనిపిస్తాయి.

[Image: 30ifj4g.jpg]

3. ఇపుడు Document Master లేయర్ మీద డబుల్ క్లిక్ చేసి Master Options లో ఈ క్రింది స్ట్రక్చర్ ను గమనించి మీకు కావలసిన విధంగా Inner Margin, Outer Margins సెట్ చేస్కోండి.

[Image: 14xyt82.jpg]

మాస్టర్ పేజెస్ లో పేజి నంబర్స్ ఇన్సెర్టింగ్

మొదట Left Page లో మీరు ఎక్కడ పేజ్ నంబర్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ టైప్ టూల్ తో క్లిక్ చేసి Ctrl+Alt+P లేదా Ctrl+Shift+3 ని ప్రెస్ చేయండి. ఆ పేజ్ నంబర్ అక్కడ క్రియేట్ అవుతుంది.

తర్వాత Right Page లో కూడా ఇలాగే క్రియేట్ చేయండి.

Comments :

0 comments to “పేజ్ మేకర్ లో మాస్టర్ పేజెస్ క్రియేషన్, మాస్టర్ పేజెస్ కు పేజ్ నంబర్స్ ను యాడ్ చేయడం”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments