HAPPY BIRTHDAY TO YOU SRIDHAR

శ్రీధర్ గారి birthday సందర్భంగా ఆయనకో గ్రాఫిక్ గిఫ్ట్
వాల్యూమ్ పెట్టుకుని చూడండి.




Comments :

8 comments to “HAPPY BIRTHDAY TO YOU SRIDHAR”
nuvvusetty said...
on 

శ్రీధర్ గారికి , ఈ మీ వెలుగులు నిత్యనూతనంగా నలుదిశలా వ్యాపించాలని మనస్పూర్థిగా కోరుకుంటూ,
మీ
నూవుశెట్టి బ్రదర్స్

Ananth said...
on 

Excellent Mahi gaaru..
me oopika ki joohar...

And i wish nallamothu sridhar gaaru..
MANY MANY HAPPY RETURNS OF THE DAY.

All the Best for your future life..
And rule the computer world...

Sadhu.Sree Vaishnavi said...
on 

శ్రీధర్ గారి పుట్టిన రోజు శుభాకాంక్షలు చాలా వెరైటీగా చెప్పారు.మీ గ్రాఫిక్ అయిడియా అదిరింది. నాకు మీ గ్రాఫిక్స్ చూసిన తరువాత నాలో ఇంట్ర్ స్ట్ రెట్టింపు అయ్యింది.
థేంక్యు వెరీ మచ్ ఇలాంటివి మాకు తెలియ చేసినందుకు.

నల్లమోతు శ్రీధర్ said...
on 

మహేష్ గారు మీ అభిమానానికి ఏ రకంగానూ ఋణం తీర్చుకోలేను. మీరు, ప్రసాద్ గారు, జీవి గారు, రవిశంకర్ గారు, శ్రీనివాస్ కర గారు, సాయి పోతూరి గారు వంటి ఆత్మీయులను జీవితంలో పొందగలగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో కష్టపడి మీరు అభిమానంతో చేసిన ఈ ఏనిమేషన్లు నిన్నటి వరకూ వేదనతో ఉన్న నా మనసుకు కాస్త ఊరడింపు కలిగించాయి. ధన్యవాదాలు నా కోసం ఇంత కష్టపడినందుకు.

బాబు said...
on 

you rock Mr.Mahi

అనిల్ said...
on 

శ్రీధర్, సమయ్యాన్నివెచ్చించి మీకు అభినందల్ని విన్నుత్న రీతిలో తెలియజేసిన మీ మిత్రులు ఇలాంటి వారున్నందుకు గర్వపడాలి. ఆంగ్లంలో ఒక సామెత ఉంది. నీ స్నేహితుల గురించి చెప్పు, నీ గురించి నేను చెబుతాను అని. కొత్తపాళీ అన్నట్టు - "నెజ్జనులకి ఉపకారి వైన నీ జీవితం మాత్రం సూపర్ హిట్ కావాలని ఆసిస్తూ ఆశీర్వదిస్తూ .."

నల్లమోతు శ్రీధర్ said...
on 

బాబు గారు మహేష్ గారి క్రియేటివిటీకి ఇది చాలా చిన్న శాంపిల్ మాత్రమే. ఆయనలో చాలా టాలెంట్ ఉంది.

@అనిల్ గారు, నిజంగా చెప్పాలంటే మనకు చేతనైంది చేసుకుంటూ వెళ్దాం అని గుమికూడిన మిత్రుల మధ్య ఎంత ఆత్మీయత ఉందో ఒకరికొకరి మధ్య ఉన్న సంబంధాలను చూస్తే అర్థమవుతోంది. ఓ చక్కని టీమ్ ఉంది, అది చాలు అందరం కలిసి మెల్లగానైనా మంచి పనులు చెయ్యగలం.

వర్మ said...
on 

excellent sir...... i cant say more than this ... VARMA

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments