ఫోల్డర్ లోని ఫైల్ లిస్ట్ ప్రింట్ చేయడానికి సేవ్ చేయడానికి PrintFolder

ఫోల్డర్స్ లోపల ఉన్న ఫైళ్ల లిస్ట్ ను పూర్తి వివరాలతో ప్రింట్ చేయడానికి, సేవ్ చేయడానికి PrintFolder చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఈ సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేయగా నే ఫోల్డర్ ను రైట్ క్లిక్ చేసినపుడు printfolder అనే ఆప్షన్ వస్తుంది. దానిని క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసిన ఫోల్డర్ లోని ఫైళ్ల వివరాలు చూపబడతాయి. ఈ క్రింది స్క్రీన్ షాట్స్ ను గమనించండి ఇది 30 రోజుల ట్రైల్ వర్షన్Comments :

1
vodnala said...
on 

Excellent software............

Thank you very much for provide this software...
|| vodnala ||

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments