send to menu లో డ్రైవ్స్ ను గాని ఫోల్డర్స్ ను గాని యాడ్ చేయడం ఎలా?

మామూలుగా ఏదైనా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినపుడు సిస్టమ్ లోని ఫైల్స్ send to ద్వారా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేస్తుంటాము.అదే విధంగా మన సిస్టమ్ లో రెగ్యులర్ గా ఉపయోగించే ఫోల్డర్స్ కానీ డ్రైవ్స్ కానీ యాడ్ చేస్తే మరింత సులభంగా కాపీ చేస్కోవడానికి అవకాశం ఉంటుంది కదా? మరి send to menu లో డ్రైవ్స్ ను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందామా?

1. start >> Run ను క్లిక్ చేయండి.


2. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని Run command box లో open ఎదురుగా పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.

%USERPROFILE%\SendTo




3.ఇపుడు ఓపెన్ అయిన SendTo విండోలో ఖాళీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేసి క్రింద చూపిన విధంగా New >> shortcut ను క్లిక్ చేసి మీకు కావలసిన
డ్రైవ్ ను కానీ ఫోల్డర్ ను కానీ సెలెక్ట్ చేసి Next >> Finish ను క్లిక్ చేయండి.









అంతే ఇక send to menu లో మీరు సెట్ చేసిన డ్రైవ్ కనిపిస్తుంది.

Comments :

0 comments to “send to menu లో డ్రైవ్స్ ను గాని ఫోల్డర్స్ ను గాని యాడ్ చేయడం ఎలా?”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments