మీ సీక్రెట్ ఫైల్స్ ను దాచుకోవడానికి Best Trick

మీ సీక్రెట్ ఫైల్స్ ను ఎవరూ సులభంగా గుర్తుపట్టకుండా ఏ ఫార్మాట్ లో ఉన్న ఫైల్ నైనా ఇమేజి రూపంలోకి మార్చి పెట్టకోవడానికి ఈ ట్రిక్ చాలా వరకు ఉపయోగపడుతుంది. మరి మీ ఫైల్స్ ను ఇమేజిలుగా ఎలా మార్చాలో తెలుసుకుందామా. ఇలా చేయడానికి ఏదో ఒక ఇమేజి ఫైల్ అవసరమవుతుంది. క్రింద గమనించండి. ఈ రెండు ఫైల్స్ లో ఇపుడు ram.swf ను మనము హైడ్ చేద్దాము. మరి ram.swf ను హైడ్ చేయడానికి ఏదో ఒక ఇమేజి ఫైల్ అవసరమవుతుంది కదా? క్రింద ఉన్న bg.jpg ని ఇక్కడ ఇమేజి ఫైల్ లాగా వాడుదాము.

1. మొదట ram.swf ఫైల్ ను క్రింద చూపిన విధంగా ram.rar ఫైల్ గా మార్చండి.

2. Start మెనూలో Run ను క్లిక్ చేయండి.3. Run డైలాగ్ బాక్స్ లో cmd అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి.4. ఇపుడు cd\ అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి.
5. వెంటనే copy /b bg.jpg + ram.rar new.jpg అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి. (ఇక్కడ new.jpg అంటే మనము కొత్తగా ram.rar దాచి పెట్టడానికి ఇమేజ్ ఫైల్ ను క్రియేట్ చేస్తున్నాము కదా..అదే new.jpg)
చూశారా ..new.jpg ఫైల్ ను..
ram.rar ఫైల్ new.jpg గా మారిపోయిందన్నమాట.. ఇక మీ కంప్యూటర్లో ఎవరు ఆ ఫైల్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా కూడా అందులోని ఇమేజి మాత్రమే ఓపెన్ అవుతుంది.మరి new.jpg ఫైల్ ను తిరిగి ram.rar గా మార్చడం ఎలా అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్...new.jpg ని ram.rar గా రీనేమ్ చేయడమే..రీనేమ్ చేసిన వెంటనే మీ ram.rar ఫైల్ లో అంతకు ముందు ఏ ఫైల్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి....ఇలా ఇమేజి వెనుక మీ ఫైల్స్ ను హైడ్ చయాలంటే ముందుగా ఆ ఫైల్స్ ను rar ఫైల్స్ గా మార్చుకోండి.
ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.


Comments :

1
అంతా నాదే said...
on 

very lenghty process tell small trick yaar

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments