ఫైర్ ఫాక్స్ లో మల్టిపుల్ హోమ్ పేజి సెట్టింగ్స్

ఫైర్ ఫాక్స్ ను ఓపెన్ చేసినపుడు డీఫాల్ట్ హోమ్ పేజి గా సెట్ చేయబడిన గూగుల్ ఓపెన్ అవుతుంది. కానీ మనము రెగ్యులర్ గా బ్రౌజ్ చేసే అన్నీ వెబ్ సైట్లు ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఓపెన్ అయితే మరింత బాగుంటుంది కదూ! మరి రెగ్యులర్ బ్రౌజింగ్ వెబ్సైట్స్ అన్నింటినీ ఫైర్ ఫాక్స్ లో హోమ్ పేజెస్ గా ఎలా సెట్ చేయాలో తెలుసుకుందామా?
వెరీ సింపుల్ ఈ క్రింద చూపినట్లుగా Tools >> Options >> Main >> Home Page లో http://www.google.com|http://www.mahigrafix.com/forum ఇలా టైప్ చేసి ఓకే చేస్తే చాలు..కానీ ప్రతి వెబ్ సైట్ url address కు మధ్యలో | ఉండాలి సుమా! ఈ సింబల్ కీ సహజంగా కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ కు ఎడమవైపున ఉంటుంది.

ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

Comments :

0 comments to “ఫైర్ ఫాక్స్ లో మల్టిపుల్ హోమ్ పేజి సెట్టింగ్స్”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments