How to find SMPS working condition?...TUTORIAL

చాలామంది సిస్టమ్ ఆన్ కాకపోతే అది మదర్ బోర్డ్ ప్రాబ్లమా? లేక SMPS ప్రాబ్లమా? అని తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి వారికి సిస్టమ్ ఆన్ కాకపోతే ఈ రెండింటిలో దేనిలో ప్రాబ్లమ్ ఉందో తెలుసుకోవడానికి ఈ ట్యుటోరియల్ ఉపయోగపడుతుంది.

1. మొదట మీ కంప్యూటర్ లోని SMPS నుండి మదర్ బోర్డ్ కు ఉండే పవర్ జాక్ ను తొలగించండి.

2. తర్వాత క్రింద చూపిన విధంగా ఒక వైర్ జంపర్ ను రెడీ చేస్కోండి.



3. ఇపుడు SMPS నుండి మదర్ బోర్డ్ కు ఉండే పవర్ జాక్ లోని గ్రీన్ కలర్ వైర్ కు మరియు బ్లాక్ కలర్ వైర్లకు క్రింద చూపిన విధంగా ఆ వైర్ జంపర్ ను కనెక్ట్ చేయండి.



4. ఆ తర్వాత SMPS కు మెయిన్ పవర్ కేబుల్ కనెక్ట్ చేసి పవర్ స్విచ్ ఆన్ చేయండి. ఇపుడు SMPS కు వెనుక వైపున ఉన్న కూలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నట్లయితే SMPS working condition OK అని చెప్పవచ్చు. ఒక వేళ ఈ ప్రాసెస్ లో SMPS కు వెనుక వైపున ఉన్న కూలింగ్ ఫ్యాన్ తిరుగకపోయినట్లయితే SMPS not working అని చెప్పవచ్చు.


ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

Comments :

0 comments to “How to find SMPS working condition?...TUTORIAL”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments