Ms Word Trick - Create a Table with +_+_+_+

మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఎన్నో ఇంటర్నల్ కమాండ్స్ ఉన్నాయి. అలాంటి వాటలో ఒకటి ఇపుడు మనము తెలుసుకుందాము.

1. Word లో New document లో ఈ క్రింది విధంగా +_+_+_+ ను టైప్ చేయండి.




2. వెంటనే ఎంటర్ చేయండి. ఈ క్రింది విధంగా టేబుల్ ఏర్పడుతుంది.




3. టేబుల్ చివరి గడిలో క్లిక్ చేసి మళ్లీ tab ను ప్రెస్ చేయండి. ఇక రెండవ వరుస గడిలు కూడా ఏర్పడతాయి. ఇలా కూడా టేబుల్ ను తయారు చేయవచ్చు. ఇది అప్లికేషన్లో అభ్యర్తి నేమ్ కు ఎదురుగా ఇలాంటి సెల్స్ వేయడానికి ఈ ట్రిక్ బాగా ఉపయోగపడుతుంది.



ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

Comments :

3 comments to “Ms Word Trick - Create a Table with +_+_+_+”
Ashok said...
on 

NICE TRICK....

పిచ్చోడు said...
on 

అలా ఏం జరగలేదు కదండీ!!!!!

mahigrafix said...
on 

పిచ్చోడు గారు,
+_+_+_+ ఇలా టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇవ్వకుండా enter ను ప్రెస్ చేయండి. తప్పని సరిగా వస్తుంది.

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments