Photoshop Tutorial : టెక్స్ట్ లో కలర్ కు బదులుగా ఇమేజ్ ను ప్లేస్ చేయడం ఎలా?

http://i44.tinypic.com/2v9q2w2.jpg


1.మీరు టెక్స్ట్ లో ఫిల్ చేయాలనుకున్న ఇమేజిని ఓపెన్ చేసిLayers విండోలో Background Double Click చేయండి.

http://i43.tinypic.com/20tm63n.jpg


2.ఇపుడు ఓపెన్ అయిన New Layer విండోలో ok బటన్ ను ప్రెస్ చేయండి.

http://i44.tinypic.com/vq44ya.jpg

3.క్రింది విధంగా Create New fill or Adjustment Layer బటన్ ను క్లిక్ చేసి, Popup Menu లో Solid Color ను క్లిక్ చేయండి.

[Image: 24fgsvq.jpg]

4.క్రింద హైలెట్ చేసిన బాక్స్ లో 000000 ను ఎంటర్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.

http://i44.tinypic.com/etij3s.jpg

5.ఇపుడు కొత్తగా ఎర్పడిన Color Fill1 లేయర్ ను Layer0 క్రింది లేయర్ లో వచ్చేటట్లు డ్రాగ్ చేయండి.

[Image: j67ds2.jpg]

6.Layers Panelలో Layer0 మద సింగల్ క్లిక్ చేసి, టైప్ టూల్ నుపయోగించి మీకు కావలసిన టెక్స్ట్ ను టైప్ చేయండి.

http://i42.tinypic.com/6577rr.jpg

7.ఇపుడు మీరు టైప్ చేసిన టెక్స్ట్ లేయర్ ను Layer0 క్రిందకు డ్రాగ్ చేయండి.

[Image: 6zbvps.jpg]

8.ఇపుడు Layer0 మీద సింగల్ క్లిక్ చేయండి.

[Image: 9sh15e.jpg]

9.Layer మెనూలో Create Clipping Mask ను క్లిక్ చేయండి.

[Image: lzdvp.jpg]

10.ఇక టెక్స్ట్ లేయర్ ను సెలెక్ట్ చేసి, టెక్స్ట్ ను మీకు కావలసిన విధంగా మోడిఫై చేయండి. తర్వాత టెక్స్ట్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options లో stroke ను ఇవ్వండి.

http://i42.tinypic.com/2h3y43s.jpg


Comments :

0 comments to “Photoshop Tutorial : టెక్స్ట్ లో కలర్ కు బదులుగా ఇమేజ్ ను ప్లేస్ చేయడం ఎలా?”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments