మీరు పంపిన ఈ-మెయిల్ ను ఇతరులు చదివారా? లేదా తెలుసుకోవడానికి.

Outlook, Eudora, Yahoo Email, Gmail, Hotmail, AOL Email ఇంకా మిగిలిన మెయిల్ సర్వీస్ ల నుండి మీరు ఇతరులకు పంపిన మెయిల్ ను వారు చదివారా? లేదా? తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందా?
అయితే www.spypig.com ద్వారా మీరు e-mails ను ట్రాకింగ్ చేసి అవతలి వారు మీ మెయిల్ ను ఎప్పుడు చదివారు. అసలు చదివారా లేదా తెలుసుకోండి.

Comments :

1
హరే కృష్ణ . said...
on 

థాంక్స్ ..చాలా బావుంది

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments