గూగుల్ నుంచే ఒకే సైట్ లోని అనేక ఫైల్స్ ను సర్చ్ చేయడం - టిప్స్

Rapidshare, Ziddu లాంటి సైట్స్ లో మీకేదైనా ఫైల్ కావాలనుకున్నపుడు సింపుల్ గా ఈ క్రింది కమాండ్ నుపయోగించి Google లోనే సెర్చ్ చేయండి. ఇలాగే ఈ కమాండ్ నుపయోగించి ఏ సైట్ లోనైనా ఫైల్స్ సర్చ్ చేయొచ్చు. ఉదా:కు నేను blog అనే పదము కోసం mahigrafix సైట్ లో వెతకాలనుకున్నాను. కానీ గూగుల్ లో సర్చ్ చేస్తుంటే ఇతర సైట్స్ లో కూడా ఆ పదము ఉన్న అన్నీ లింక్స్ సెర్చ్ చేయబడుతున్నాయి. మరి అలా కాకుండా ఒక సైట్ లోనే గూగుల్ ఆ పదము గురించి వెతకాలంటే మీరు వెతకాలనుకున్న పదాన్ని టైప్ చేసి దాని పక్కనే site: అనే కమాండ్ ను టైప్ చేసి వెంటనే మీరు వెతకాలనుకున్న సైట్ నేమ్ ను ఎంటర్ చేయండి. క్రింది ఇమేజ్ ల లో ఉదా: చూడండి. అర్థమవుతుంది.

www.mahigrafix.com

www.mahigrafix.comComments :

0 comments to “గూగుల్ నుంచే ఒకే సైట్ లోని అనేక ఫైల్స్ ను సర్చ్ చేయడం - టిప్స్”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments