మీరు ఏ ధరలో ల్యాప్ టాప్ కొనాలనుకుంటున్నారు?

ఏ ధరలో కొనాలనుకున్నా సరే. ధరను మాత్రమే మీరు సెలెక్ట్ చేస్కోండి. ఆ ధరలో లభించే అన్నీ కంపెనీ ల ల్యాప్ టాప్ లన్నీ మీ ముందుటాయి. క్రింద గమనించండి. నేను ధరను 35,000 కు సెట్ చేసి పెట్టాను. వెంటనే ఆ ధరలో లభించే అన్నీ ల్యాప్ ట్యాప్స్ డిస్ప్లే అవుతున్నాయి. మరి ఇంకెందుకాలస్యం. మీ బడ్జెట్ ను బట్టి మీరు ఏ కన్షిగరేషన్ ల్యాప్ టాప్ ను కొనగొలరో టెస్ట్ చేస్కోండి.

http://www.consumermate.com/

Comments :

1
యోగి said...
on 

This is a useful site:

http://compareindia.in.com/

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments