కమాండ్ ప్రాంప్ట్ నుండి హార్డ్ డిస్కు డ్రైవ్ లను డీఫ్రాగ్ చేయడం ఎలా?

సహజంగా మనము హార్డ్ డిస్క్ డ్రైవ్ లను డీఫ్రాగ్ చేయాలంటే విండోస్ డ్రైవ్ ప్రాపర్టీస్ ద్వారా చేస్తుంటాము. కానీ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా హార్డ్ డిస్క్ ను డీఫ్రాగ్ చేయవచ్చు.

1. Start >> Run ను క్లిక్ చేసి cmd అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
2. తర్వాత cd\ అని టైప్ చేసి ఎంటర్ చేయండి.
3. నెక్స్ట్ defrag D: -f -v అనే కమాండ్ నుపయోగించండి. మీ కంప్యూటర్లోని D డ్రైవ్ డీఫ్రాగ్ కావటం మొదలు పెడుతుంది.
4. ఇలా ఏ డ్రైవ్ నైనా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా డీఫ్రాగ్ చేయవచ్చు.


Comments :

2 comments to “కమాండ్ ప్రాంప్ట్ నుండి హార్డ్ డిస్కు డ్రైవ్ లను డీఫ్రాగ్ చేయడం ఎలా?”
sree said...
on 

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయాన్ని తెలియచేసారు మహేష్ గారు చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియ చేస్తున్నందుకు ధన్యవాదాలు

నాగప్రసాద్ said...
on 

మహేష్ గారు, A.W. Survey try చేశాను. అందులో ప్రతి సర్వేలోనూ ఏదో ఒక Website Evaluation చెయ్యమని అడుగుతోంది. దాని కోసం ప్రతిసారి ఒక్కోకొత్త వెబ్ సైటును చదవాల్సొస్తుంది. కొన్ని సార్లు పూర్తి సమాచారం ప్రతి కొత్త వెబ్ సైటులోనూ Signup కావాల్సి వస్తోంది.

అసలు ఒక Website ను ఎలా Evaluate చెయ్యాలో, మీ దగ్గర ఏవైనా టిప్స్ ఉంటే దయచేసి కొంచెం చెప్పండి.

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments