చాలామంది invisible mode లో తమ ఐడీలను ఉంచుకొని ఛాట్ చేయడం గమనిస్తూనే ఉంటాం. అలా అవతలి వారు యాహూ ఐడీలో invisible mode లో ఉన్నపుడు, వారు నిజంగా ఉన్నారా? లేదా? కనుక్కోవడానికి http://www.invisible.ir/ విజిట్ చేసి జస్ట్ ఐడీని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే చాలు. ఆ ఐడీ ఆన్ లైనా? ఆఫ్ లైనా? వెంటనే తెలిసి పోతుంది.
invisible లో ఉన్న యాహూ ఐడీ లో ఆన్ లైన్ లో ఉన్నారా? ఆఫ్ లైన్ లో ఉన్నారా?
Labels:
టిప్స్- ట్రిక్స్
Subscribe to:
Post Comments (Atom)











excellent post...
nice post sir and you can also do the same by the link below:
http://www.vizgin.com/
Yeah.. your are right.