Rapidshapre నుంచి మల్టిపుల్ ఫైల్స్ ను డౌన్లోడ్ చేయడానికి

Rapidshapre free user ఒక సమయంలో ఒక ఫైల్ ను మాత్రమే డౌన్లోడ్ చేస్కోగలరు. ఒకే సారి మల్టిపుల్ ఫైల్స్ ను డౌన్లోడ్ చేస్కోవాలంటే ఖచ్చితంగా ప్రీమియం అకౌంట్ ను తీస్కోవాల్సిందే. కానీ ఈ Rapidshare Download Accelerator నుపయోగించి ఫ్రీ యూజర్ కూడా మల్టిపుల్ ఫైల్స్ లింక్స్ ను ఒకే సారి ఇందులో యాడ్ చేసి వరుసగా డౌన్లోడ్ చేస్కోవచ్చు. దీని వలన ఒక rs file డౌన్లోడ్ అయిన తర్వాత మరొక rs file ను డౌన్లోడ్ చేయడానికి మనం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఫ్రీయూజర్ సమయం వృధా కాకుండా దీని ద్వారా ఒక సారి అన్నీ rs files ను డౌన్లోడ్ చేయవచ్చు.

Download



Comments :

0 comments to “Rapidshapre నుంచి మల్టిపుల్ ఫైల్స్ ను డౌన్లోడ్ చేయడానికి”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments