ఫైర్ ఫాక్స్ స్పీడ్ పెంచుకోవడానికి సింపుల్ ట్రిక్స్

కొన్ని సెట్టింగ్స్ మార్పిడి చేయడం ద్వారా స్లోగా రన్ అవుతున్న ఫైర్ ఫాక్స్ ను స్పీడ్ ఎలా పెంచాలో ఈ పోస్టులో తెలుసుకుందాం.


1. ఫైర్ ఫాక్స్ ను ఓపెన్ చేసి అడ్రస్ బార్ లో about:config అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ క్రింది విధంగా మెసేజి వస్తుంది.


2. I'll be careful,I promice బటన్ ను క్లిక్ చేయండి.

3. Filter input box లో network.http.pipelining.ssl అని టైప్ చేయండి. వెంటనే క్రింది లిస్ట్ లో ఉన్న network.http.pipelining.ssl సెర్చ్ చేయబడి మీకు కనిపిస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేసి దాని వాల్యూ true గా మార్చండి.4. రైట్ క్లిక్ చేసి ఈ క్రింద new boolen value ను network.http.pipelining.firstrequest అనే పేరుతో క్రియేట్ చేసి దాని వాల్యూను కూడా true గా సెట్ చేయండి.5. తర్వాత ఈ క్రింది రెండు పేర్లతో ఉన్న ఫైల్స్ ను వెతికి పట్టుకొని వాటి మీద డబుల్ క్లిక్ చేసి వాల్యూ 8 గా సెట్ చేయండి.

network.http.pipelining.maxrequests
network.http.proxy.pipelining6. రైట్ క్లిక్ చేసి రెండు new integers ను ఈ క్రింది పేర్లతో క్రియేట్ చేసి వాల్యూ 0 గా సెట్ చేయండి.

nglayout.initialpaint.delay
content.notify.intervalఇపుడు ఫైర్ ఫాక్స్ ను రీస్టార్ట్ చేసి స్పీడ్ చెక్ చేయండి.


Comments :

2 comments to “ఫైర్ ఫాక్స్ స్పీడ్ పెంచుకోవడానికి సింపుల్ ట్రిక్స్”
సూర్యుడు said...
on 

cool tips :-)

A small change, network.http.proxy.pipelining need to be set as true not 8.

~sUryuDu :-)

mahigrafix said...
on 

ofcourse, thanQ

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments