ఫోల్డర్ ఆప్షన్స్ మిస్ అయిందా? అయితే ఇది చదవండి

విండోస్ ఎక్స్ ప్లోరర్ లో ఫోల్డర్ ఆప్షన్స్ మిస్ అయినపుడు ఈ క్రింది సెట్టింగ్స్ ద్వారా ఫోల్డర్ ఆప్షన్స్ ను తిరిగి తెప్పించవచ్చును.1. Start >> Run ను క్లిక్ చేసి Run డైలాగ్ బాక్స్ లో gpedit.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు గ్రూప్ పాలసీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది.
http://www.mahigrafix.com/forums

2. గ్రూప్ ఫాలసీ ఎడిటర్ లో User Configuration > Administrative templates > Windows Component > Windows Explorer ను క్లిక్ చేసి రైట్ సైడ్ విండోలో Removes the Folder Option menu item from the Tools menu మీద రైట్ క్లిక్ చేసి Properties ను క్లిక్ చేయండి.
http://www.mahigrafix.com/forums

3. Properties డైలాగ్ బాక్స్ లో క్రింది విధంగా Enable సెలెక్ట్ చేసి ok బటన్ ను ప్రెస్ చేయండి.
http://www.mahigrafix.com/forums


Comments :

0 comments to “ఫోల్డర్ ఆప్షన్స్ మిస్ అయిందా? అయితే ఇది చదవండి”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments