ఏ సాఫ్ట్వేర్ నైనా చిటికలో ఓపెన్ చేయండి.

మనము ఏదైనా సాప్ట్వేర్ ఓపెన్ చేయాలంటే సహజంగా Start మెనూ లోకి వెళ్లి ఓపెన్ చేస్తుంటాము కదా. కానీ ఈ సాఫ్ట్వేర్ ద్వారా జస్ట్ ఒక అక్షరం టైప్ చేసి సింపుల్ గా ఏ ప్రోగ్రామ్ నైనా ఓపెన్ చేయవచ్చు.క్రింది స్క్రీన్ షాట్ లో గమనించండి. నేను Pho అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. వెంటనే ఆ అక్షరాలు ఉన్న సాఫ్ట్వేర్ లిస్ట్ అంతటినీ మనకు చూపిస్తుంది. ఇక ఏ సాఫ్ట్వేర్ కావాలో సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడమే. కంప్యూటర్ లో ఎక్కువ సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేస్కొని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్లకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్ ఫ్రీవేర్
http://mahigrafix.com/forums


DownloadComments :

0 comments to “ఏ సాఫ్ట్వేర్ నైనా చిటికలో ఓపెన్ చేయండి.”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments