మీ కంప్యూటర్ ను మీకు నచ్చిన రంగులతో నింపుకోండి.

ఈ సాఫ్ట్వేర్ నుపయోగించి మీ డెస్క్ టాప్ ను, విండోలను, ఐకాన్స్ ను, బటన్స్ ను మీకు నచ్చిన కలర్స్ తో మార్చవచ్చు. అంతే కాకుండా స్టార్ట్ ప్యానెల్ , మెనూస్, టూల్ బార్స్ ను రీసైజ్ చేయవచ్చు. డెస్క్ టాప్ మీద ఉన్న ఐకాన్స్ ను మౌస్ ఓవర్ చేయగానే కలర్ మారేటట్లుగా, ఇంకా టూల్ బార్ మరియు మెనూ బార్ ల షాడోను డిజేబుల్ చేయటం లాంటి ఎన్నో ముఖ్యమైన ఫీచర్స్ ను ఈ సాఫ్ట్వేర్ అందిస్తుంది. ఇది కంప్లీట్ ఫ్రీ వేర్
http://mahigrafix.com/forums

http://mahigrafix.com/forums

Comments :

0 comments to “మీ కంప్యూటర్ ను మీకు నచ్చిన రంగులతో నింపుకోండి.”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments