మీ కంప్యూటర్ బూట్ స్పీడ్, మరియు ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవడానికి - యుటిలిటీ


సిస్టమ్ స్పీడ్ గా రన్ అవ్వడానికి, ఎర్రర్ ఫ్రీ చేయడానికి AusLogics BoostSpeed అద్భుతంగా పని చేస్తుంది.

ఇందులోని ఫీచర్స్

పీసీ బూట్ స్పీడ్ ను పెంచుతుంది.

ఎప్పటికప్పుడు DNS ఆప్టిమైజేషన్ చేసి, ఇంటర్నెట్ కనెక్షన్ ను స్పీడప్ చేస్తుంది. తద్వారా బ్రౌజింగ్ మరియు డౌన్లోడ్ స్పీడ్ పెరుగుతుంది.

బ్యానర్ అడ్వర్ టైజ్ మెంట్స్ ను బ్లాక్ చేస్తుంది.

రిజిస్ట్రీ స్కాన్ చేసి, డిస్క్ క్లీనప్ చేస్తుంది.

మెమొరీ ని ఆప్టిమైజేషన్ చేస్తుంది.

సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ను బూస్ట్ చేస్తుంది

నెట్ వర్కింగ్ టూల్స్ ను కలిగి ఉంటుంది


Download full software from : http://mahigrafix.com/forums

Comments :

0 comments to “మీ కంప్యూటర్ బూట్ స్పీడ్, మరియు ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవడానికి - యుటిలిటీ”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments