జీమెయిల్ లో లేబుల్స్ క్రియేషన్ - ఆటోమేటిక్ మెయిల్ ఫిల్టరింగ్

జీమెయిల్ లో అన్నీ మెయిల్స్ డైరెక్ట్ గా Inbox లోకి వెళ్లకుండా, మనము సొంతంగా క్రియేట్ చేస్కున్న లేబుల్స్ (ఫోల్డర్స్) లోకి ఆటోమేటిక్ గా వెళ్లేటట్లుగా సెట్టింగ్స్ ఎలా చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. ఉదా:కు మనకు ఆర్కట్ నుండి వచ్చే మెసేజ్ లన్నీ ఆర్కట్ మెసేజెస్ అనే లేబుల్ లోకి ఆటోమేటిక్ గా వెళ్లడం. ఇలాంటి సెట్టింగ్స్ చేయడం వలన భవిష్యత్తులో మీకు కావలసిన మెయిల్ ను సులభంగా పొందగలరు. ఇలా కేటగిరీ వైజ్ గా లేబుల్స్ ను క్రియేట్ చేస్కొని వచ్చిన మెయిల్స్ వాటి వివరాలను బట్టి ఆయా లేబుల్స్ లోకి ఆటోమేటిక్ గా చేరడానికి ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.



స్క్రీన్ షాట్ లతో పూర్తి పోస్టును ఈ లింక్ లో చదువగలరు: http://mahigrafix.com/forums/showthread.php?tid=1246&pid=2128#pid2128



Comments :

0 comments to “జీమెయిల్ లో లేబుల్స్ క్రియేషన్ - ఆటోమేటిక్ మెయిల్ ఫిల్టరింగ్”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments