cd మరియు dvd ఆటోరన్ కాకుండా సెట్టింగ్స్

ఏదైనా సీడీ కాని డీవీడీ కాని కంప్యూటర్లో పెట్టగానే ఆటోప్లే అయి మనకు ఈ క్రింది విధంగా మెనూ కనిపిస్తుంది. అలా ఆటో ప్లే కాకుండా ఉండాలనుకుంటే ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.
http://ww.mahigrafix.com/forums



1. Start >> Run ను క్లిక్ చేసి Run డైలాగ్ బాక్స్ లో gpedit.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు గ్రూప్ పాలసీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది.
http://www.mahigrafix.com/forums

2. గ్రూప్ ఫాలసీ ఎడిటర్ లో User Configuration > Administrative templates > system ను క్లిక్ చేసి రైట్ సైడ్ విండోలో Turn autoplay off ను డబుల్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ విండోలో డిజేబుల్ చేసి ఓకే బటన్ ను ప్రెస్ చేయండి. ఇక ఆటోప్లే డైలాగ్ బాక్స్ మీకు కనిపించదు.
Ihttp://www.mahigrafix.com/forums

Comments :

0 comments to “cd మరియు dvd ఆటోరన్ కాకుండా సెట్టింగ్స్”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments