Gmail Accounts/passwords Recovery

మీరు మరిచిపోయిన జీమెయిల్ అకౌంట్ పూర్తి వివరాలను: మీ అకౌంట్ ఐడీ మరియు పాస్వర్డ్ లను తిరిగి తెప్పించడానికి ఈ సాఫ్ట్వేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సాఫ్ట్వేర్ మన సిస్టమ్ లో ఇంతకు ముందు ఎపుడైనా సేవ్ చేయబడిన జీమెయిల్ పాస్వర్డ్ లను వెతికి మనకు చూపెడుతుంది. ఉదా:కు మనము ఫైర్ ఫాక్స్ లో జీమెయిల్ లో కాని, బ్లాగర్ లో కాని లాగిన్ అయేటపుడు చూపబడే “Remember me on this computer” బటన్ ను ఇంతకు ముందు ఎపుడైనా క్లిక్ చేసి ఉంటే ఈజీగా పాస్వర్డ్ ను రికవర్ చేయగలుగుతుంది. ఈ క్రింది అప్లికేషన్స్ లో ఎపుడైనా పాస్వర్డ్ రిమెంబర్ ప్రెస్ చేసి ఉంటే మీ పాస్వర్డ్ రికవర్ చేయడం చాలా సులభం.

Google Talk
Gmail Notifier
Google Desktop
Google Picasa
Google Photos Screensaver
Internet Explorer and
Firefox
http://mahigrafix.com



rar password: www.mahigrafix.com

Download Full Software

Comments :

0 comments to “Gmail Accounts/passwords Recovery”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments