GooglePreview (వెబ్ థంబ్ నైల్ ప్రివ్యూ)

గూగుల్ సెర్చ్ లో కానీ, యాహూ సెర్చ్ లో కానీ ఏదైనా పదాన్ని మనము వెతికినపడు, ఆ పదము ఉన్న వెబ్ సైట్స్ లిస్ట్ కేవలం టెక్స్ట్ రూపంలో చూపబడుతుంది. కానీ ఈ ప్లగ్గిన్ మీ ఫైర్ ఫాక్స్ కు జతపరిస్తే ఈ రెండు సెర్చ్ ఇంజన్ లలో ప్రతి సెర్చ్ రిజల్ట్ కు ముందు ఆ వెబ్ సైట్ యొక్క ప్రివ్యూ కనపడుతుంది. ఎక్కువగా సెర్చ్ ఇంజన్స్ ఉపయోగించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

http://ackroyd.de/googlepreview/

http://mahigrafix.com/forums




Comments :

0 comments to “GooglePreview (వెబ్ థంబ్ నైల్ ప్రివ్యూ)”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments