Pagemaker Tutorial: Setting Tabs & Leader in PageMaker

http://mahigrafix.com/forums
పేజ్ మేకర్ లో పై విధంగా ట్యాబ్స్, మరియు లీడర్ ఎలా సెట్ చేయాలో ఈ ట్యుటోరయిల్ లో తెలుసుకుందామా?
పేజ్ మేకర్ లో ట్యాబ్ సెట్టింగ్ చేయడం చాలా సులభం.
ఈ క్రింది ట్యుటోరియల్ ను ఒక్క సారి చదివి చూడండి మీకే అర్థం అవుతుంది ఎంత సులభమో.

1. Ctrl+I ను ప్రెస్ చేయండి. వెంటనే Indents/Tabs డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
http://mahigrafix.com/forums


2. Indents/Tabs డైలాగ్ బాక్స్ లో కనిపిస్తున్న Rulers బార్ పై భాగాన ఉన్న ఖాళీ ప్లేస్ లో మౌస్ తో క్లిక్http://mahigrafix.com/forums చేయండి.
ఎక్కడైతే మీరు క్లిక్ చేశారో అక్కడ వెంటనే ఒక టాబ్ ఏర్పడి ఈ సింబల్http://mahigrafix.com/forums కనిపిస్తుంది.
అలా మీరు ఎక్కడెక్కడ ట్యాబ్ లు క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేసెస్ లో క్లిక్ చేసి ట్యాబ్ లు క్రియేట్ చేయండి. క్రింది పటంలో గమనించండి.
http://mahigrafix.com/forums


3. ట్యాబ్ సెట్టింగ్ అయిపోయింది కదా! మరి ఇప్పుడు Leader సంగతి చూద్దామా?
Leader అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా?
ఏమీ లేదండీ...ట్యాబ్ కు ట్యాబ్ కు మధ్యలో ఉన్న గ్యాప్ ను ఏది లీడింగ్ చేస్తుందో దాన్ని Leader అంటాము.
మరి మనము గ్యాప్ లో లీడర్ గా _ _ _ సెట్ చేద్దామా?
క్రింది పటంలో గమనించండి.
1వ ట్యాబ్ కు, 2వ ట్యాబ్ కు మధ్యలో గీతలు రావాలి కాబట్టి 2 వ ట్యాబ్ మీద క్లిక్ చేసి వెంటనే Leader మీద క్లిక్ చేసి, _ _ _ ను సెలెక్ట్ చేయండి.
http://mahigrafix.com/forums



4. పై స్టెప్ లో చేసిన విధంగానే 2వ ట్యాబ్ కు, 3వ ట్యాబ్ కు మధ్యలో గీతలు రావడానికి 3 వ ట్యాబ్ మీద క్లిక్ చేసి వెంటనే Leader మీద క్లిక్ చేసి, _ _ _ ను సెలెక్ట్ చేయండి.
http://mahigrafix.com/forums


5. ఇపుడు అన్నీ సెట్టింగ్స్ అయిపోయినట్లేగా! ఇంకెందుకాలస్యం. క్రింద పటంలో చూపిన విధంగా టైప్ చేయండి.
http://mahigrafix.com/forums

ఆగండాగండి!
టైప్ చేసిన తర్వాత ట్యాబ్ లు కొంచెం అలైన్ చేయాలనుకుంటున్నారా?
అయితే టైప్ చేసిన టెక్స్ట్ ను సెలెక్ట్ చేయండి. Ctrl+I ను ప్రెస్ చేసి, Indents/Tabs ను ఓపెన్ చేయండి.
ఇపుడు అక్కడ కనిపిస్తున్న ట్యాబ్స్ ను మౌస్ తో క్లిక్ చేసి మూవ్ చేయటమే.

ఇలాగే మనము ఒకే పేజీలో ఏర్పరిచే అనేక టెక్స్ట్ బాక్స్ లకు విడి విడిగా ట్యాబ్ సెట్టింగ్స్ క్రియేట్ చేయవచ్చు.

Comments :

0 comments to “Pagemaker Tutorial: Setting Tabs & Leader in PageMaker”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments