మీ హార్డ్ డిస్క్ క్రాష్ కాకుండా కాపాడుకోవడానికి బెస్ట్ సాఫ్ట్వేర్

భారీ డేటాను ఒక డ్రైవ్ నుండి మరొక డ్రైవ్ కు కాపీ చేసేటపుడు కానీ, మూవ్ చేసేటపుడు కానీ హార్డ్ డిస్క్ ఫుల్ హీట్ అయిపోయి కొన్ని సందర్భాలలో క్రాష్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సాఫ్ట్వేర్ నుపయోగించడం ద్వారా హార్డ్ డిస్క్ పని తీరును, మరియు టెంపరేచర్ ను మనము ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండి, హార్డ్ డిస్క్ ను మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చును. హార్డ్ డిస్క్ టెంపరేచర్ ఎక్కువయినపుడు ఈ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా మనకు వార్నింగ్ ఇస్తుంది. అంతే కాకుండా హార్డ్ డిస్క్ పూర్తి వివరాలను(కంపెనీ, లైఫ్ టైమ్)మనకు తెలియచేస్తుంది.



Download from mahigrafix forums





Comments :

0 comments to “మీ హార్డ్ డిస్క్ క్రాష్ కాకుండా కాపాడుకోవడానికి బెస్ట్ సాఫ్ట్వేర్”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments