మీ క్రియేటివిటీతో సొంత ఐకాన్స్ తయారు చేస్కోవడానికి..

మనము సాధారణంగా కంప్యూటర్లోని ఫోల్డర్స్ , ఫైల్స్ అన్నీ ఒక విధంగా కనపడకుండా ఉండటానికి, తొందరగా గుర్తు పట్టడానికి customize ఆప్షన్ ద్వారా అనేక ఐకాన్స్ ను వెతికి మారుస్తూ ఉంటాము. విండోస్ లో మనకు కొన్ని ఐకాన్స్ మాత్రమే లభిస్తాయి. ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేస్కున్నా కూడా మనము అనుకున్నట్లుగా ఉండవు. అదే మీరు సొంతంగా ఐకాన్ ను తయారు చేస్కుంటే ఆ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ వివరాలను తెలపే విధంగా మంచి ఐకాన్స్ ను తయారు చేస్కోవచ్చు కదా! ఒదా:కు ఒక ఫోల్డర్ లో డాక్యుమెంట్స్ ఉన్నాయనుకుందాం. ఈ సాఫ్ట్వేర్ లో మీరు DOC లేదా డాక్యుమెంట్స్ కు సంబంధించిన మరే ఇతర ఐకైన్ నైనా తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా! కంప్యూటర్లోని అన్ని ఫోల్డర్స్ లో ఆ ఫోల్డర్ ను తొందరగా గుర్తించే అవకాశం ఉంది కదా? అంతే కాకుండా, బ్లాగులకు, వెబ్ సైట్స్ కు టైటిల్ బార్ లో కనిపిస్తున్న డీఫాల్ట్ url ఐకాన్ ను తీసివేసి మీ సొంత ఐకాన్ తయారు చేసి పెట్టుకుంటే ఇంకా మీ బ్లాగుకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా...అలా ఐకాన్స్ సొంతంగా తయారు చేస్కోవాలనుకునే వాళ్లకు ఈ ఐకాన్ స్టూడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇమేజి ని ఎడిట్ చేయడానికి ఫోటోషాప్ ఎంత బాగా ఉపయోగపడుతుందో సొంతంగా ఐకాన్ తయారు చస్కోవడానికి ఈ ఐకాన్ స్టూడియో అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. డౌన్లోడ్ కొరకు క్రింద ఉన్న "పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి" క్లిక్ చేయండి.




Free Download from Mahigrafix Forums

Comments :

0 comments to “మీ క్రియేటివిటీతో సొంత ఐకాన్స్ తయారు చేస్కోవడానికి..”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments