పెన్ డ్రైవ్ పెట్టండి-డేటా లాస్ కాకుండా పార్టిషన్ చేయండి

ఈ సాఫ్ట్వేర్ పెన్ డ్రైవ్ నుండి కూడా రన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ చేయవలసిన అవసరం లేదు. ఇది Symantecs Norton Partition Magic 8.0 వారి ఫుల్ వర్షన్. దీని ద్వారా అతి సులభంగా హార్డ్ డ్రైవ్ లో పార్టిషన్స్ creating, resizing, copying, and merging చేయవచ్చును.
ఇందులోని ఫీచర్స్:

* ఒక హార్డ్ డ్రైవ్ ను రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టిషన్స్ గా విభజించవచ్చు.
* ఇందులోని బూట్ మ్యాజిక్ ద్వారా సులభంగా వివిధ ఆపరేటింగ్ సిస్టమ్స్ లోకి వెంట వెంటనే మారవచ్చు.
* డేటా లాస్ కాకుండా మీకు నచ్చిన విధంగా పార్టిషన్స్ ను copy, move, resize, split, merge చేయవచ్చును.
* ఇందులో ఉన్న How-to wizards guide ద్వారా పార్టిషన్ చేసేటపుడు స్టెప్ బై స్టెప్ సూచనలు తెలుసుకోవచ్చు.
* 300gb వరకు పార్టిషన్స్ ను create మరియు modify చేయవచ్చు.
USB 2.0, USB 1.1, and FireWire external drives నన్నింటినీ సపోర్ట్ చేస్తుంది.
* మరియు FAT, FAT32, NTFS, Ext2, and Ext3 file systems ను సపోర్ట్ చేస్తుంది.
పార్టిషన్స్ ను డాటా లాస్ కాకుండా FAT, FAT32, and NTFS గా కన్వర్ట్ చేయవచ్చు.
* NTFS system clusters ను most effective size కు రీసైజ్ చేయవచ్చు.
Download From Mahigrafix Forums

Comments :

0 comments to “పెన్ డ్రైవ్ పెట్టండి-డేటా లాస్ కాకుండా పార్టిషన్ చేయండి”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments