మీ ఫోల్డర్స్ ను ఇతరులు ఓపెన్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికి బెస్ట్ యుటిలిటీ

ఫోల్డర్స్ ను, ఫైల్స్ ను , డ్రైవ్స్ ను ఇతరులు ఓపెన్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సాప్ట్వేర్ ద్వారా పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఎర్పాటు చేస్కోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ తో లాక్ చేసిన ఫైల్స్, ఫోల్డర్స్, డ్రైవ్స్, లోకల్ నెట్ వర్క్ నుండి గాని, ఇంటర్నెట్ నుండి గాని ఎవరూ ఓపెన్ చేయలేరు. అంతే కాకుండా ఈ సాఫ్ట్వేర్ తో లాక్ చేయడం తో పాటు అవి కనపడకుండా హైడ్ కూడా చేయవచ్చు. మరియు దీని ద్వారా డెస్క్ టాప్ ను కూడా ఎవరూ యాక్సెస్ చేయకుండా లాక్ చేయవచ్చు.


Download From Mahigrafix Forums

Comments :

0 comments to “మీ ఫోల్డర్స్ ను ఇతరులు ఓపెన్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికి బెస్ట్ యుటిలిటీ”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments